Viral Video: సినిమా హాల్​ను తలపించిన టీకా కేంద్రం - టీకా పంపిణీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 2, 2021, 4:42 PM IST

టీకాల కోసం కేంద్రంలోకి దూసుకెళ్లి, తొక్కిసలాటలో సతమతమయ్యారు మధ్యప్రదేశ్​ లోధిఖేడలోని ఛింద్వాడా ప్రజలు. జులై 1న 18ఏళ్ల పైబడినవారికి టీకా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఏమాత్రం భౌతిక దూరం పాటించకుండా టీకా కేంద్రం వద్ద నిల్చున్నవారు.. కేంద్రం తెరవగానే ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లారు. దీంతో కేంద్రం సినిమా హాలును తలపించింది. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి పలువురు కిందపడిపోయారు. లోపలికి వెళ్లిన అనంతరం కుర్చీల కోసం వెంపర్లాడారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.