బ్యాంక్ చోరీ- రూ.10లక్షలు కొట్టేసిన పదేళ్ల బాలుడు - బ్యాంక్ చోరీ
🎬 Watch Now: Feature Video
మధ్యప్రదేశ్ నీముచ్లోని జవాద్ జిల్లా సహకార బ్యాంక్లో చోరీకి పాల్పడిన పదేళ్ల బాలుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరి కంట పడకుండా క్యాషియర్ కౌంటర్ నుంచి రూ.10 లక్షలను 30 సెకన్లలో మాయం చేసి ఉడాయించాడు ఈ బాలుడు. వేరొకరి ప్రోద్బలంతోనే ఈ పని చేశాడని తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి బాలుడిని, అతనికి మార్గనిర్దేశనం వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.