CCTV Video: పేలిన లారీ టైర్.. ఒక్కసారిగా ఎగిరిపడి మెకానిక్ మృతి - పేలిన లారీ టైర్ వీడియో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 30, 2021, 6:47 PM IST

Lorry Tire Explosion dead: లారీ టైర్​ పేలి ఓ మెకానిక్​ దుర్మరణం చెందాడు. ఈ ఘటన తమిళనాడు చెన్నైలో జరిగింది. మనిమంగళం ప్రాంతంలో ప్రకాశ్(40) అనే వ్యక్తి ఓ పంక్చర్ షాపును నడుపుతున్నాడు. గురువారం ఉదయం ఓ లారీ టైర్​కు పంక్చర్ చేస్తుండగా.. ఒక్కసారిగా పేలింది. దాంతో ప్రకాశ్​ కొద్ది దూరంలో ఎగిరిపడ్డాడు. తీవ్ర గాయాలైన అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. టైర్​లో గాలి ఎక్కువ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.