మానవత్వానికి నిదర్శనం ఈ 'మానవహారం' - మానవహారం
🎬 Watch Now: Feature Video
మధ్యప్రదేశ్లోని గౌతమపుర వాసులు తోటివారిని రక్షించేందుకు చేసిన పని అందరినీ ఆకట్టుకుంది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిలో కొట్టుకుపోతున్న ఇద్దరిని కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందడుగు వేశారు. నదిలో మానవహారంగా ఏర్పడి... బాధితులను రక్షించేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. ఒకరిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Last Updated : Sep 30, 2019, 11:20 AM IST