Viral: కుంగిన రోడ్డు- 400 మీటర్ల లోయలోకి ట్రక్కు - లోయలో పడ్డ బస్సు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 29, 2021, 8:12 PM IST

హిమాచల్​ప్రదేశ్​ మండి జిల్లాలోని కలన్​ఘర్​ గ్రామంలో ప్రమాదవశాత్తు ఓ ట్రక్కు 400 మీటర్ల లోయలో పడింది. అదృష్టవశాత్తు డ్రైవర్​, క్లీనర్ తృటిలో తప్పించుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. రోడ్డు కుంగిన కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే అధికారులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.