Video Viral: చిరుతపులుల హోరాహోరీ ఫైట్ - ఉత్తరాఖండ్ చిరుతపులుల గురించి చెప్పండి?
🎬 Watch Now: Feature Video

ఉత్తరాఖండ్‌లో రెండు చిరుతపులుల మధ్య భీకర పోరు సాగింది. రెండూ హోరాహోరీ తలపడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. శ్రీనగర్ జిల్లాలోని ఖిర్సు మార్గ్‌లో కారులో వెళుతున్న ప్రయాణికులు ఈ ఘటనను కెమెరాలో బంధించారు. ఈ మధ్య తరచుగా ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని.. చిరుతలు ప్రాణాలు కోల్పోతున్నాయని అటవీ అధికారులు తెలిపారు.