బావిలో చిరుత.. ఎట్టకేలకు కాపాడిన అధికారులు - కేరళ వార్తలు వయనాడ్ పులి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5580920-thumbnail-3x2-lea.jpg)
కేరళలోని వయనాడ్లో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన చిరుతను కాపాడారు అధికారులు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది... అగ్నిమాపక అధికారులతో కలిసి చిరుతను బయటకు తీసుకొచ్చారు. ఆ పులికి స్వల్ప గాయాలు అయినట్లు తెలిపారు. బావిలో పడ్డ చిరుతను చూడటానికి స్థానికులు ఎగబడ్డారు.