Leopard Attack: చిరుత బీభత్సం- రైతులు, అటవీ సిబ్బందిపై దాడి - Leopard Attack new video

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 25, 2022, 7:43 PM IST

ఇద్దరు రైతులు సహా అటవీ సిబ్బందిపై చిరుతపులి దాడి చేసింది. తొలుత పొలంలోకి వెళ్లిన ఓ రైతుపై పులి పంజా విసరగా.. అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది.. పులిని గాలిస్తుండగా వారిపై కూడా దాడి చేసింది. ఆ తర్వాత మరో రైతు పొలంలోకి వెళ్లి.. చిరుత దాడికి గురయ్యాడు. ఈ ఘటన తమిళనాడు తిరుప్పూర్​ జిల్లాలో జరగగా.. ఆ చిరుత కోసం తీవ్రంగా గాలిస్తున్నారు అటవీ సిబ్బంది. దాన్ని బంధించేందు రెండు చోట్ల ఉచ్చు బిగించారు. డ్రోన్​ కెమెరాలు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.