ముంబయికి ఫ్లెమింగో వలస పక్షుల తాకిడి! - ఫ్లెమింగో వలస పక్షులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 1, 2020, 9:50 PM IST

వేసవి కాలమొచ్చిందంటే చాలు.. రకరకాల విదేశీ పక్షులు భారత్​కు వస్తుంటాయి. వాటిలో ఫ్లెమింగ్​ బర్డ్స్​ ప్రత్యేకం. ఒంటికాలిపై నిల్చుని ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునే ఈ విహంగాలు.. ప్రస్తుతం ముంబయిలోని క్రీక్​ ప్రాంతంలో దర్శనమిస్తున్నాయి. గుంపులు గుంపులుగా తరలివస్తోన్న ఈ ఎరుపు వర్ణం పక్షులు.. ఒంటి కాలే ఉందన్నట్లుగా చూపరులకు ఆకర్శిస్తూ.. మరో కాలిని తమ శరీరంలో ఇముడ్చుకుంటాయీ ఫ్లెమింగోలు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.