thumbnail

హిమాచల్: జాతీయ రహదారిపై విరిగిపడిన కొండచరియలు

By

Published : Aug 2, 2019, 6:15 PM IST

Updated : Aug 2, 2019, 7:00 PM IST

హిమాచల్​ ప్రదేశ్​ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల కారణంగా సొలాన్​ జిల్లా జబ్లి ప్రాంతంలో ఎన్​హెచ్​-5 జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడ్డాయి. వాహనాలు వెళ్తున్న క్రమంలో రహదారిపై కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.
Last Updated : Aug 2, 2019, 7:00 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.