జాతీయ రహదారిపై విరిగిపడ్డ కొండచరియలు - ఉత్తరఖండ్ వార్త
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12043997-thumbnail-3x2-img.jpg)
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కొండ చరియలు విరిగిపడ్డాయి. పెద్ద పెద్ద బండరాళ్లు పడటం వల్ల గంగోత్రి జాతీయ రహదారిని మూసివేశారు. గంగోత్రి దామ్తో పాటు 11 గ్రామాలకు పూర్తిగా రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. శిథిలాలు తొలగిస్తున్నారు అధికారులు.
Last Updated : Jun 7, 2021, 2:09 PM IST