ముంబయిలో కుల్‌భూషణ్ మద్దతుదారుల సంబరాలు - maharastra
🎬 Watch Now: Feature Video
పాక్ చెరలో ఉన్న భారత మాజీ నావికాదళ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు మరణ శిక్ష రద్దు చేయటంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు వెలువరించిన అనంతరం ముంబయిలోని జాదవ్ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు.