టోల్గేట్ ఉద్యోగినిని దారుణంగా కొట్టారు - దర్యాప్తు
🎬 Watch Now: Feature Video
హరియాణా గురుగ్రామ్‌లోని ఓ టోల్‌ప్లాజా ఉద్యోగినిపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడు. స్థానిక ఖేడ్కీ దోలా ప్లాజా వద్ద ఓ కారు డ్రైవరు.. ఆ ఉద్యోగినిపై దాడి చేసిన వీడియో సీసీటీవీ పుటేజీలో రికార్డయింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.