మీడియా మిత్రులతో డీకే శివకుమార్​ సరదా క్రికెట్​ - డీకే శివకుమార్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 21, 2019, 2:28 PM IST

కర్ణాటక కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు డీకే శివకుమార్​ క్రికెట్​ మైదానంలో అడుగుపెట్టారు. బెంగళూరులోని ఓ మైదానంలో మీడియా మిత్రులతో కలిసి కాసేపు సరదాగా బ్యాటు పట్టి అలరించారు. బంతిని బౌండరీకి పంపించేందుకు ఆయన చేసిన ప్రయత్నం మైదానంలో నవ్వులు పూయించింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.