పీఓకే కోసం వేదపండితుల కోటి తులసీ దళార్చన - special prayers for pok

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 24, 2019, 12:24 PM IST

Updated : Oct 1, 2019, 7:35 PM IST

పాక్​ ఆక్రమిత కశ్మీర్​ను భారత్​లో భాగం చేయడమే లక్ష్యంగా... కర్ణాటక ఉడిపి జిల్లాలోని వేద పండితులు కోటి తులసి అర్చన మహోత్సవం నిర్వహించారు. ఉడిపి కృష్ణ మఠం రాజంగనలో 2500 మంది పండితులు వేద మంత్రోచ్ఛారణలతో శ్రీకృష్ణుడికి కోటి తులసి దళాలను అర్పించారు. ఈ ఆరాధనను దేశ భద్రతకు అంకితం చేస్తున్నట్లు పాలిమారు స్వామీజీ తెలిపారు. "ఇన్నాళ్లకు భారత్..​ తన కిరీటమైన జమ్ముకశ్మీర్ పొందింది" అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే పాక్​ ఆక్రమిత కశ్మీర్​ను భారత్​ పొందుతుందని విద్యాధిష తీర్థ, పాలిమారు స్వామీజీ ఆశాభావం వ్యక్తం చేశారు.
Last Updated : Oct 1, 2019, 7:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.