Viral Video: శునకం రోడ్డు దాటేందుకు బాలుడి సాయం - మంగళూరు వార్త
🎬 Watch Now: Feature Video
కర్ణాటక మంగళూరు నగరంలో రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్న శునకాన్ని చూసి ఓ బాలుడు సాయం చేశాడు. ఒక చేత్తో కూరగాయలతో ఉన్న సైకిల్‌ను, మరోచేత్తో కుక్క రెండు కాళ్లు పట్టుకుని రోడ్డు దాటించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బాలుడి మంచితనాన్ని చూసి జంతు ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Last Updated : Jul 13, 2021, 2:42 PM IST