అద్దె కట్టలేదని కాల్చేసిన యజమాని - Belgam updates
🎬 Watch Now: Feature Video
కర్ణాటకలో అద్దె కట్టలేదని ఆగ్రహానికి గురైన ఓ యజమాని కిరాతకంగా ప్రవర్తించాడు. బెల్గాం జిల్లాలోని చిక్కోడి ప్రాంతంలో గాల్లో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.