Live Video: కుప్పకూలిన భవనం.. లక్కీగా కాసేపటి ముందే... - బెంగళూరు వార్తలు
🎬 Watch Now: Feature Video
కర్ణాటకలోని బెంగళూరులో రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది. ప్రమాదం జరగడానికి కాసేపటి ముందే అగ్నిమాపక సిబ్బంది నివాసితులను సురక్షిత ప్రదేశానికి తరలించడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.