కేరళ విమాన ప్రమాద దృశ్యాలు - kerala fligh crash live news
🎬 Watch Now: Feature Video
కేరళ కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. దుబాయ్-కోజికోడ్ ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై అదుపుతప్పి 30 అడుగుల లోయలో పడింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 16 మంది చనిపోయారు. ఘటనా సమయంలో భారీ వర్షం పడింది. 190 మంది ప్రయాణికుల్లో దాదాపు అందరూ గాయపడ్డారు. కొందరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఘటనపై తక్షణమే స్పందించిన సిబ్బంది.. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు.