పైపుల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం - ప్లాస్టిక్​ పైపుల తయారీ కర్మాగారంలో అగ్ని ప్రమాదం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 10, 2021, 2:37 PM IST

పంజాబ్​ జలంధర్​ జిల్లాలోని ప్లాస్టిక్​ పైపుల తయారీ కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడగా.. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. దావానలాన్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.