18 వేల అడుగుల ఎత్తులో జవాన్ల యోగా

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 14, 2019, 4:14 PM IST

ఈ నెల 21న 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండో-టిబెట్​​ సరిహద్దు దళం (ఐటీబీపీ) సైనికులు యోగా ప్రాముఖ్యాన్ని చాటిచెప్పారు. జమ్ముకశ్మీర్​లోని లద్దాఖ్​​ ప్రాంతంలో 18 వేల అడుగుల ఎత్తులో యోగాసనాలు వేశారు. అందరూ ప్రతి రోజు యోగా చేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.