కరోనా యోధులకు నావికాదళం గౌరవ వందనం - Eastern Naval Command

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 3, 2020, 8:01 PM IST

Updated : May 3, 2020, 8:24 PM IST

కరోనా యోధులకు భారత నావికాదళం వందనం సమర్పించింది. ముంబయి, వైజాగ్​, చెన్నై, తిరువనంతపురం, కొచ్చి సముద్రతీరాల్లో నౌకలకు దీపాలంకరణ చేసి కొవిడ్​-19 బాధితులకు అత్యవసర సేవలందిస్తున్న వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలిపింది. ఐఎన్​ఎస్ కామోర్టా సహా నౌకాదళానికి చెందిన పలు ఓడలు ఈ కార్యక్రమంలో భాగమయ్యాయి.
Last Updated : May 3, 2020, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.