గుర్రంపై యోగా.. భారత జవాన్ల అరుదైన ఘనత - యోగా దినోత్సవం
🎬 Watch Now: Feature Video
ఐదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత సైన్యం వినూత్న పద్ధతిలో వేడుకలు నిర్వహించింది. ఉత్తరప్రదేశ్ సహారన్పుర్లో అశ్వాలపై యోగాసనాలు వేశారు సైనికులు. ఫలితంగా ప్రపంచంలోనే తొలిసారి గుర్రాలపై యోగా చేసిన అరుదైన ఘనత సాధించారు.
జవాన్ల 'అశ్వయోగా' విన్యాసాలు వీడియోలో వీక్షించండి.