Viral: కరోనా రోగులతో వైద్యుల డ్యాన్సులు - ఆస్పత్రిలో వైద్యుల డాన్సులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 12, 2021, 5:38 PM IST

హిమాచల్​ప్రదేశ్​లో కరోనా(Corona) రోగులతో కలిసి వైద్యులు డాన్స్ చేసిన వీడియో వైరల్​గా మారింది. సిర్​మోర్​ జిల్లా సరహాలోని ఓ కొవిడ్(Covid) ఆస్పత్రిలో ఈ సంఘటన జరిగింది. రోగుల్లో ఒంటరితనం, వారి బంధువుల్లో నిరాశను పోగొట్టి.. వారిలో ఉత్సాహం నింపేందుకు డా. శుభాంగి శర్మ ఈ పనికి శ్రీకారం చుట్టారు. రోగులు, వారి బంధువులతో సంప్రదాయ పహాడి నృత్యం చేశారామె.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.