దారితప్పి బావిలో పడ్డ చిరుత.. చివరకు.. - అసోం వార్తలు
🎬 Watch Now: Feature Video

అసోం కామరూప్ జిల్లా గర్భంగా అటవీ ప్రాంతంలోని బావిలో ఓ చిరుత పడిపోయింది. బావిలో నీరు ఉండగా.. ఓ ఒడ్డును అంటిపెట్టుకుని అరవటం ప్రారంభించింది. గుర్తించిన అటవీ అధికారులు దానిని రక్షించారు. అనంతరం సమీప అడవిలో వదిలిపెట్టారు.
Last Updated : Jul 1, 2021, 9:55 PM IST