సాయితేజ భౌతికకాయానికి వాయుసేన అధికారుల నివాళి - లాన్స్ నాయక్ సాయి తేజ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
IAF Tributes Sai Teja: తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన లాన్స్ నాయక్ సాయితేజ భౌతికకాయానికి నివాళులు అర్పించారు బెంగళూరులోని ఐఏఎఫ్ అధికారులు. సాయి పార్థివదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. తమిళనాడులో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సాయి మృతిచెందారు. ఈ ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులు సహా 13 మంది అమరులయ్యారు.