నదిలో కొట్టుకుపోయిన రెండంతస్తుల భవనం - కుప్పకూలిన భవనం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 17, 2021, 8:04 PM IST

కేరళలో భారీ వర్షాలు(heavy rain in kerala) బీభత్సం సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు(floods in kerala) ముంచెత్తుతున్నాయి. కొట్టాయం జిల్లాలోని ముందక్కయమ్​లో నది ఉప్పొంగి.. రెండంతస్తుల భవనం కొట్టుకుపోయింది. అంతా చూస్తుండగానే.. భవనాన్ని వరద తనలో కలిపేసుకుంది. అప్పటికే అందులో ఉండే కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించటం వల్ల ప్రమాదం తప్పింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.