విరిగిపడ్డ కొండచరియలు.. భయంతో పరుగెత్తిన ప్రజలు - విరిగిపడ్డ కొండచరియలు
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్‌లోని చంపావత్-ఠనక్పుర్ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డ దృశ్యాలు చూస్తే.. మీరు షాక్ అవ్వాల్సిందే. కొండచరియలు విరిగిపడటాన్ని గమనించిన వాహనదారులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. భారీ ఎత్తున మట్టి, చెట్లు, చెత్త.. రహదారిపైకి చేరింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. వాహనాలను దారి మళ్లించారు.