ఏడు పదుల వయసులోనూ హేమ మాలిని నాట్యం భళా - hemamalini as radha dancing on stage

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 30, 2020, 10:24 AM IST

Updated : Feb 28, 2020, 12:12 PM IST

దశాబ్దాల క్రితమే కథానాయకులతో సమానంగా గుర్తింపు సంపాదించుకున్న హేమ మాలిని.. ఆమె అభిమానుల కోసం ఏడు పదుల వయసులో రాధ వేషం కట్టి... వీక్షకులను కట్టిపడేశారు. అలనాటి అందం, అభినయం ఈనాటికీ చెక్కు చెరగలేదని మరోసారి నిరూపించారు. బిహార్​ బోధ్​గయాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్​ కుమార్​ 'అంతర్జాతీయ బౌద్ధ మహోత్సవాన్ని' ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హేమా అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు.
Last Updated : Feb 28, 2020, 12:12 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.