కరోనా రోగులతో డాక్టర్ల డ్యాన్స్.. వీడియో వైరల్​ - కరోనా రోగుల డ్యాన్స్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 4, 2021, 6:36 AM IST

ముంబయి గోరెగావ్​లోని నెస్కో కొవిడ్​-19 సెంటర్​ వార్షిక వేడుకలను డాక్టర్లు వినూత్నంగా జరిపారు. కరోనా రోగుల్లో మానసిక ఉత్సాహాన్ని పెంపొందించడానికి కేటాయించిన ఎంటర్​టైన్​మెంట్​ సెషన్​లో.. పీపీఈ కిట్లు ధరించి పేషెంట్​ వార్డులో డ్యాన్సులు వేశారు. కరోనా రోగులతో కలిసి చిందులు వేస్తూ.. వారిలో మనోధైర్యాన్ని పెంపొందించారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.