World Car Free Day: సైకిల్‌పై సచివాలయానికి వెళ్లిన సీఎం, మంత్రులు - వరల్డ్ కార్‌ఫ్రీ డే
🎬 Watch Now: Feature Video
హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్.. సైకిల్‌పై సచివాలయానికి వెళ్లారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి తన నివాసం నుంచి చండీగఢ్‌లోని సచివాలయానికి చేరుకున్నారు. వరల్డ్ కార్‌ఫ్రీ డే సందర్భంగా ఖట్టర్ ఈ సైకిల్ రైడ్ చేశారు.