పోలీసులు అరెస్టు చేస్తారని తుపాకీతో కాల్చుకున్న నిందితుడు - భివానీ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 23, 2021, 6:23 PM IST

Updated : Sep 23, 2021, 7:27 PM IST

పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి మూడుసార్లు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన హరియాణా భివానీలో జరిగింది. మూడు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడు.. పోలీసులు తనను అరెస్టు చేసేందుకు సుథానా గ్రామానికి వస్తున్నారని తెలిసి ఇంటిపైకి వెళ్లాడు. అనంతరం పొట్ట భాగంలో మూడు సార్లు కాల్చుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.
Last Updated : Sep 23, 2021, 7:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.