చారిత్రక హంపీ 'సాలు మండపం' ధ్వంసం! - హంపీ కట్టడాలు వార్తాలు
🎬 Watch Now: Feature Video
చారిత్రక పర్యటక ప్రాంతం హంపీలోని... సాలు మండపం పాక్షికంగా ధ్వంసమైంది. రెండు వారాలుగా కురుస్తోన్న భారీ వర్షాలకు బళ్లారి జిల్లాలోని హంపీ రథ వీధి మొత్తం జలమయమైంది. ఈ కారణంగా 18 రాతి స్తంభాలు పైకప్పుతో సహా నేలకూలాయి. పురావస్తుశాఖ చర్యలు అంతంతమాత్రంగానే ఉండటం వల్ల చారిత్రక కట్టడాల గుర్తులు నెమ్మదిగా కనుమరుగవుతున్నాయని స్థానికులు వాపోయారు.