గుల్మార్గ్​లో హిమపాతం- పర్యటకులు ఫిదా - కశ్మీర్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 17, 2021, 3:52 PM IST

నాలుగు రోజులుగా కశ్మీర్​లో మంచు కురుస్తోంది. గుల్మార్గ్​లో కురుస్తున్న తేలికపాటి హిమం.. చూపరులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ఆహ్లాదకర వాతావరణాన్ని పర్యటకులు, స్థానికులు ఆస్వాదిస్తున్నారు. కశ్మీర్​లో మంచుతో పాటు వర్షం కూడా పడుతోంది. ఏప్రిల్​ 23 వరకు ఇలాగే ఉంటుందని వాతారణ శాఖ తెలిపింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.