భవాని మాతకు కత్తులతో హారతి - దుర్గ నవరాత్రిన కర్ణిసేన ప్రత్యేక హారతి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4669148-833-4669148-1570352039902.jpg)
గుజరాత్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సూరత్ జిల్లా బార్దోలిలోని రామ్వాడిలో రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన కత్తుల హారతి, తల్వార్ రాస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దుర్మమ్మ ఎదుట కత్తులు తిప్పుతూ తమ భక్తిని చాటుకున్నారు.