హెల్మెట్లతో గుజరాతీ యువత గార్బా నృత్యం - గార్బా డాన్స్
🎬 Watch Now: Feature Video
హెల్మెట్ల వాడకం గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు గుజరాత్ యువతీయువకులు వినూత్న ప్రయత్నం చేశారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని సూరత్‌లో సంప్రదాయ గార్బా నృత్యాన్ని హెల్మెట్లు ధరించి చేశారు. తమ ప్రయత్నం వల్ల కొంతమందిలోనైనా హెల్మట్ల వాడకంపై అవగాహన కలుగుతుందని ఆశిస్తున్నట్లు యువత తెలిపారు.
Last Updated : Oct 2, 2019, 1:59 PM IST