పట్టాలు తప్పిన రైలు.. ఆరు బోగీలు ధ్వంసం - పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13062728-thumbnail-3x2-train.jpg)
ఒడిశాలోని అంగుల్-తాల్చేర్ మధ్య మంగళవారం ఉదయం ఓ గూడ్స్‌రైలు ప్రమదానికి గురైంది. ఈ ఘటనలో ఆరు బోగీలు ధ్వంసమయ్యాయి. అందులోని గోధుమలు నీటి పాలయ్యాయి. అయితే.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఆ మార్గంలో వెళ్లాల్సిన 12 రైళ్లను రద్దు చేశామని, మరో ఎనిమిది రైళ్లను దారి మళ్లించామని తెలిపారు.