ప్రకృతి అందాలకు నిలయం.. ఈ గోకాక్ జలపాతం - KARNATAKA
🎬 Watch Now: Feature Video
పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోకాక్ జలపాతం కనువిందు చేస్తోంది. కర్ణాటకలోని బెలగావి జిల్లాలో ఘటప్రభ నదిపై ఉన్న గోకాక్ పర్యటకులను ఆకట్టుకుంటోంది. గుర్రపు నాడా ఆకారంలో ఎంతో సుందరంగా ఉంటుంది గోకాక్ జలపాతం.