జాలరి వలకు చిక్కిన భారీ తిమింగలం - భారీ తిమింగలం
🎬 Watch Now: Feature Video

అరేబియా సముద్రంలో (wale found) భారీ తిమింగలం దర్శనమిచ్చింది. కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలోని భాట్కల్ తీరంలో కనిపించిన తిమింగలాన్ని స్థానిక జాలరి వలతో పట్టుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
Last Updated : Nov 20, 2021, 9:45 PM IST