కాలుతున్న కాష్ఠాలు- ఖాళీ లేని శ్మశానవాటికలు! - శ్మశానాల్లో కరోనా మృతదేహాల దహనం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 28, 2021, 11:16 PM IST

Updated : Apr 29, 2021, 8:04 AM IST

దేశవ్యాప్తంగా కరోనా కోరలకు బలవుతున్న వారి​ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. శ్మశానవాటికల్లో మృతదేహాలు కుప్పలు తెప్పలుగా వచ్చి చేరుతున్నాయి. ఉత్తర్​ప్రదేశ్​లోని గాజీపుర్​ శ్మశాన వాటికలో బుధవారం హృదయ విదారక సన్నివేశాలు కనిపించాయి. శ్మశానంలో ఏ మాత్రం ఖాళీ లేకుండా.. పక్కపక్కనే, పదుల సంఖ్యలో మృతదేహాల దహనాలు జరిగాయి. మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి.
Last Updated : Apr 29, 2021, 8:04 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.