గాంధీ-150: జయాపజయాలు ఒకేచోట పరిచయం - మహాత్మ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4259192-thumbnail-3x2-gandhi.jpg)
గాంధీ... భారత దేశ ముఖచిత్రాన్నే మార్చిన మహనీయుడు. అహింసా సిద్ధాంతంతో ఎంతో మందికి స్ఫూర్తిప్రదాతగా నిలిచిన వ్యక్తి. అలాంటి మహాత్ముడి జీవితంలో ఒక ప్రదేశం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. గాంధీకి సరికొత్త గుర్తింపు ఇచ్చింది. జీవితంలోనే అతిపెద్ద ఓటమిని ఆయనకు పరిచయం చేసింది.
Last Updated : Sep 28, 2019, 12:09 PM IST