గాంధీ 150: మహాత్ముడి సిద్ధాంతాలు తెచ్చిన మార్పు - గాంధీ
🎬 Watch Now: Feature Video
1933 డిసెంబర్ 6న మధ్యప్రదేశ్లోని మండ్లాలో పర్యటించారు గాంధీ. ఆ ప్రాంతంలో అంటరానితనానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో మహాత్ముడు పాల్గొన్నారు. ఆ సమావేశానికి హాజరైన ఎందరో హరిజనులను తన ప్రసంగంతో ప్రభావితం చేశారు గాంధీ. ఇప్పటికీ అక్కడ ఉన్న గాంధీ విగ్రహం.. బాపూ సిద్ధాంతాలను గుర్తుచేస్తుంది. అప్పటి సమాజంలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి గాంధీ అహింసా- సత్యం వంటి సూత్రాలు ఎంతో దోహదపడ్డాయి.
Last Updated : Oct 1, 2019, 12:41 AM IST