గాంధీ చేతికర్ర పట్టుకున్న పిల్లవాడు ఎవరో తెలుసా? - గాంధీజీ సూత్రాలు
🎬 Watch Now: Feature Video

మహాత్మాగాంధీ చేతికర్రను పట్టుకుని.. ఆయన ముందు ఓ చిన్న పిల్లాడు ఉత్సాహంగా నడుచుకుంటూ వెళుతున్న ఫోటోను మన చరిత్ర పుస్తకాల్లో చూశాం. కానీ ఆ పిల్లాడి పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. ఆయనే స్వామి ఆత్మానందగా ప్రసిద్ధి చెందిన తులేంద్ర వర్మ. చిన్నతనం నుంచే గాంధీ భావజాలానికి ఆకర్షితుడైన ఆత్మానంద.. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్, నారాయణ్‌పుర్‌లో ఆశ్రమాలు స్థాపించి బాపూ, స్వామి వివేకానంద ఆలోచనలను విస్తృతంగా ప్రచారం చేశారు.
Last Updated : Oct 2, 2019, 1:15 PM IST