టైగర్ ఎటాక్... ముగ్గురికి తీవ్ర గాయాలు - tiger attack in maharashtra
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్ర భండారా జిల్లా తుమ్సర్ గ్రామంలో అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి వచ్చిన ఓ పెద్దపులి బీభత్సం సృష్టించింది. నడిరోడ్డుపై గ్రామస్థులను పరుగులు పెట్టించి మరీ దాడి చేసింది. ఓ వ్యక్తిపై పంజావిసిరి దర్జాగా అతనిపై కూర్చుంది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అటవీశాఖ అధికారులు ఈ వన్యప్రాణిని పట్టుకునే పనిలో పడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Last Updated : Feb 18, 2020, 9:33 AM IST