thumbnail

గంగా నదిలో అమాంతంగా కూలిపోయిన నీళ్ల ట్యాంకు

By

Published : Sep 15, 2019, 12:30 PM IST

Updated : Sep 30, 2019, 4:35 PM IST

ఉత్తరప్రదేశ్​లో గంగా ప్రవాహం ధాటికి ఓ నీళ్ల ట్యాంకు అమాంతం కుప్పకూలిపోయింది. బలియా జిల్లా బైరియా తాలుకాలోని కేహార్​పుర్​ గ్రామంలో.. నది కరకట్టకు ఆనుకుని ఉన్న నీళ్ల ట్యాంకు గంగా ఉద్ధృత ప్రవాహంతో నదిలో పడిపోయింది. గ్రామంలోని ప్రాథమిక విద్యాలయ శిథిల భవనం కూడా నది జలాల్లో కలిసిపోయింది. ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్​గా మారాయి. గ్రామంలోని రెండు నిర్మాణాలు.. నదిలో భూస్థాపితం కావడం పట్ల ఊరిలోని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Last Updated : Sep 30, 2019, 4:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.