గ్యాస్​ సిలిండర్​ లీకై మంటలు.. పొలాల్లోకి లాక్కెళ్లి..! - గ్యాస్​ లీకై మంటలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 24, 2021, 5:59 PM IST

ఝార్ఖండ్​ ధుర్వా ప్రాంతంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్​​ లీకై మంటలు చెలరేగాయి. దీంతో ఆ ఇంట్లో ఉండే మహిళ బయటకు పరుగులు తీసింది. కొద్ది సేపట్లోనే మంటలు వ్యాపించి ఇల్లు దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సిలిండర్​ను బయటకు తీసుకెళ్లి.. మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. మండుతున్న సిలిండర్​ను పంటపొలాల గుండా లాక్కెళ్లిన దృశ్యాలు వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.