Guys Fighting in Gym: జిమ్‌లో.. డబ్ల్యూడబ్ల్యూఈని తలపించేలా 'ఫైట్' - జిమ్‌లో ఫైట్ వీడియో వైరల్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13949259-thumbnail-3x2-gym-fight.jpg)
Fighting in gym: గాజియాబాద్‌లోని ఓ జిమ్‌లో డబ్ల్యూడబ్ల్యూఈని తలపించేలా ఫైట్ జరిగింది. బయట నుంచి జిమ్‌లోకి ప్రవేశించిన కొందరు వ్యక్తులు.. ఓ వ్యక్తిపై దాడి చేశారు. పైకి ఎత్తి కుదిపేసిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో యువకుడు గాయపడ్డారు. గతంలో వ్యాయామశాలలో వారి మధ్య జరిగిన వివాదమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.