'పండుగల వేళ అప్రమత్తత అవసరం' - భారత్‌లో కొవిడ్ వ్యాప్తి
🎬 Watch Now: Feature Video
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మళ్లీ విజృంభిస్తోన్న నేపథ్యంలో పండుగ వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత 'ప్రజా ఆరోగ్య కేంద్రం' అధ్యక్షుడు కె.శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. యూరప్‌లో వైరస్ వ్యాప్తి పెరుగుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతోందని, వచ్చే ఏడాది వరకూ జాగ్రత్తలు తప్పవన్నారు.