రైతుల ఆందోళన ఉద్రిక్తం- పోలీసులతో ఘర్షణ! - haryana famres against new farm laws
🎬 Watch Now: Feature Video
హరియాణా ఫతేబాద్‌లో రైతులు-పోలీసులకు మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది. ఆ రాష్ట్ర మంత్రి బన్వరీ లాల్.. భాజపా కార్యకర్తలతో సమావేశం నిర్వహించేందుకు ఫతేబాద్‌కు చేరుకున్నారు. ఈ సమయంలో మంత్రికి వ్యతిరేకంగా అక్కడి రైతులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతులకు మధ్య ఘర్షణ తలెత్తింది.