బావిలో పడ్డ ఏనుగు.. జోరుగా సహాయక చర్యలు - ఏనుగు సహాయక చర్యలు
🎬 Watch Now: Feature Video
ఝార్ఖండ్ కుంతి జిల్లా బజ్రాతంద్లోని ఓ బావిలో ప్రమాదవశాత్తు ఏనుగు పడిపోయింది. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గతవారంలోనూ ఇలాంటి ఘటనే ఝార్ఖండ్‌లోని తమాద్ సోనహతులో జరిగింది. అటవీ అధికారులు 16 గంటల పాటు శ్రమించి జేసీబీ సహాయంతో ఏనుగును బయటకు తీశారు.
Last Updated : Dec 23, 2020, 1:32 PM IST